Walmart జాబ్స్ | walmart Recruitment 2023

Shiva
0

Hello Aspirants, ప్రైవేట్  MNC, ఇతర సంస్థల్లో సాఫ్ట్వేర్, వర్క్ ఫ్రమ్ హోం, ఇతర ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ సంస్థ Walmart నుండి Data Engineer Trainee పోస్టుల భర్తీ కోసం మంచి రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ అర్హతలు, వయస్సు, జీతం, సెలక్షన్ విధానం, ఇంటర్వ్యూకి సంబందించిన పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చెయ్యండి.

ఈ ఉద్యోగాల యొక్క అప్లికేషన్ ఎప్పుడైనా తీసివేయవచ్చు కావున వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.

Organization Details:

ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Walmart సంస్థ నుండి మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ విడుదల చేశారు.

Posts Details:

Walmart నుండి మనకు Data Engineer Trainee పోస్టుల భర్తీ కోసం ఈ రిక్రూట్మెంట్ ని Official గా విడుదల చేశారు.

Educational Qualifications:

Walmart సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు BE, BTECH అర్హత ఉన్నవాళ్ళు Apply చేసుకోవాలి.

Age Limit:

ప్రైవేట్ సంస్థలోని ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు.

Salary Details:

ఈ Data Engineer Trainee ఉద్యోగాలకు సెలక్షన్ అయినవారికి ₹6LPA శాలరీ ఇస్తారు. శాలరీతో పాటు కొన్ని బెనిఫిట్స్, అలవెన్సులు ఇస్తారు.

Which Skills Required:

• ఆంగ్లంలో బాగా చదవడం, మాట్లాడటం రావాలి
• MS ఆఫీస్ స్కిల్స్ ఉండాలి.
• ఏదో ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ లో మంచి అవగాహన ఉండాలి.
• మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
• టీంతో కలిసి పని చేయాలి.

Job Description:

• కస్టమర్స్ తో Daily మాట్లాడాలి
• వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి
• Problems ని Troubleshoot చేసి Solve చెయ్యాలి
• డేటా మొత్తం Manage చెయ్యాలి

How To Apply:

Walmart సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చెయ్యాలి అంటే Offficial కంపెనీ Website లోకి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి

Selection Process:

Walmart సంస్థ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ టెస్ట్ / ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మీకు జాబ్స్ ఇస్తారు.

Apply Online

మీకు అర్హతకు ఉన్నట్లయితే ఇప్పుడే Online లో అప్లికేషన్ submit చెయ్యండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మా వెబ్సైటును ప్రతి రోజు Visit చెయ్యండి.

Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)