ఇండియన్ బ్యాంక్ లో 300 Govt జాబ్స్ | Indian Bank Recruitment 2024

Shiva
0
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి Indian Bank ప్రభుత్వ సంస్థ నుండి 300  Local Bank Officers పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఉద్యోగాలకి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, రిక్రూట్మెంట్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజు రుసుము, పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో చూసి వెంటనే Apply చెయ్యండి.
కొన్ని ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాలవారు Apply చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి. కావున నోటిఫికేషన్ వివరాలు చదివిన తర్వాతనే Apply చేసుకోగలరు.

Educational Qualifications:

ఈ ఉద్యోగాలకి మీరు Apply చెయ్యాలి అంటే మీకు Any Degree అర్హతలు ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

Govt. Department Name:

మొత్తంగా 300 Local Bank Officers పోస్టులతో మనకు Indian Bank డిపార్ట్మెంట్ నుండి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.

Vacancy Details:

300 LBO పోస్టుల భర్తీ కోసం AP, TS అభ్యర్థులు apply చేసుకోవడానికి అర్హత కల్పిస్తూ పోస్టుల భర్తీ చేస్తున్నారు.

Reservation Criteria:

ప్రభుత్వ ఉద్యోగాలకు apply చేసుకునే SC, ST, BC అభ్యర్థులకు ప్రభుత్వం వయో పరిమితిలో కొంత వెసులుబాటు కల్పిస్తుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి కల్పిస్తారు. వికలాంగులకు 10,13,15 సంవత్సరాల చొప్పున వయో పరిమితి ఉంటుంది.

Application Dates:

INDIAN BANK డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకి 13th August నుండి 2nd September వరకు apply చేసుకోగలరు.

How To Apply:

అర్హతలు ఉన్న అభ్యర్థులు official నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని నిర్నిత పరిధిలోగా అప్లికేషన్స్ Online / Offline ద్వారా అప్లికేషన్స్ submit చెయ్యాలి.

Application Fee Details:

Indian Bank నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేకుండా ఆన్లైన్ లేదా / ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. కావున వెంటనే అప్లై చెయ్యండి.

Recruitment Process:

ఈ ఉద్యోగాలకు సంబందించిన indian bank డిపార్ట్మెంట్ వారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో సెషన్లవారీగా పరీక్ష పెడతారు. మొదటగా online లో రాత పరీక్ష పెడతారు, తర్వాత రాత పరీక్షలో మంచి ప్రతిభ చూయించిన మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. 

• రాత పరీక్షలో 155 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. ఇంగ్లీష్, హిందీ భాషలోనే ఈ రాత పరీక్ష ఉంటుంది. బ్యాంక్ అధికారులు అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఫైనల్ గా సెలెక్ట్ అయినవారికి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

• మీరు apply చేసిన రాష్ట్రంలోని మాతృభాష ఖచ్చితంగా వచ్చి ఉండాలి.

Syllabus Details :

పూర్తి సిలబస్ ను మీరు Official నోటిఫికేషన్ నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.



ఈ ఉద్యోగాలకు ఆఖరు తేదీ వరకు wait చెయ్యకుండా వెంటనే Apply చేసుకోగలరు. మరిన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటును ప్రతి రోజు సందర్శించండి. Thank You 
Tags:

Post a Comment

0Comments

Post a Comment (0)